(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.117. అధ్యాయః 117
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి గోలోకస్య బ్రహ్మలోకాదప్యుపరితనత్వే బ్రహ్మణో వరదానస్య కారణత్వకథనం॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

`*యుధిష్ఠిర ఉవాచ।

సురాణామసురాణాం చ భూతానాం చ పితామహ।
ప్రభుః స్రష్టా చ భగవాన్మునిభిః స్తూయతే భువి॥ 13-117-1(86025)
తస్యోపరి కథం హ్యేష గోలోకః స్థానతాం గతః।
సంశయో మే మహానేష తన్మే వ్యాఖ్యాతుమర్హసి॥ 13-117-2(86026)
భీష్మ ఉవాచ। 13-117-3x(7126)
మనోవాగ్బుద్ధయస్తావదేకస్థాః కురుసత్తమ।
తతో మే శృణు కార్త్స్న్యేన గోమహాభాగ్యముత్తమం॥ 13-117-3(86027)
పుణ్యం యశస్యమాయుష్యం తథా స్వస్త్యయనం మహత్।
కీర్తిర్విహరతా లోకే గవాం యో గోషు భక్తిమాన్॥ 13-117-4(86028)
శ్రూయతే హి పురాణేషు మహర్షీణాం మహాత్మనాం।
సంస్థానే సర్వలోకానాం దేవానాం చాపి సంభవే॥ 13-117-5(86029)
దేవతార్థేఽమృతార్థే చ యజ్ఞార్థే చైవ భారత।
సురభిర్నామ విఖ్యాతా రోహిణీ కామరూపిణీ॥ 13-117-6(86030)
సంకల్ప్య మనసా పూర్వం రోహిణీ హ్యమృతాత్మనా।
ఘోరం తపః సమాస్థాయ నిర్మితీ విస్వకర్మణా॥ 13-117-7(86031)
పురుషం చాసృజద్భూస్తేజసా తపసా చ హ।
దేదీప్యమానం వపుషా సమిద్ధమివ పావకం॥ 13-117-8(86032)
సోఽపశ్యదిష్టరూపాం తాం సురభిం రోహిణీం తదా।
దృష్ట్వైవ చాతివిమనాః సోఽభవత్కామమోహితః॥ 13-117-9(86033)
తం కామార్తమథో జ్ఞాత్వా స్వయంభూర్లోకభావనః।
మాఽఽర్తో భవ తథా చైష భగవానభ్యభాషత॥ 13-117-10(86034)
తతః స భగవాంస్తత్ర మార్తాండ ఇతి విశ్రుతః।
చకార నామ తం దృష్ట్వా తస్యార్తీభావముత్తమం॥ 13-117-11(86035)
సోఽదదాద్భగవాంస్తస్మై మార్తాండాయ మహాత్మనే।
సురూపాం సురభిం కన్యాం తపస్తేజోమయీం శుభాం॥ 13-117-12(86036)
యథా మయైష చోద్భూతస్త్వం చైవషా చ రోహిణీ।
మైథునం గతవంతౌ చ తథా చోత్పత్స్యతి ప్రజా॥ 13-117-13(86037)
ప్రజా భవిష్యతే పుణ్యా పవిత్రం పరమం చ వాం।
న చాప్యగంయాగమనాద్దోషం ప్రాప్స్యసి కర్హిచిత్॥ 13-117-14(86038)
త్వత్ప్రజాసంభవం క్షీరం భవిష్యతి పరం హవిః।
యజ్ఞేషు చాజ్యభాగానాం త్వత్ప్రజామూలజో విధిః॥ 13-117-15(86039)
ప్రజాశుశ్రూషవశ్చైవ యే భవిష్యంతి రోహిణి।
తవ తేనైవ పుణ్యేని గోలోకం యాంతు మానవాః॥ 13-117-16(86040)
ఇదం పవిత్రం పరమమృషభం నామ కర్హిచిత్।
యద్వై జ్ఞాత్వా ద్విజా లోకే మోక్ష్యంతే యోనిసంకరాత్॥ 13-117-17(86041)
ఏతత్క్రియాః ప్రవర్తంతే మంత్రబ్రాహ్మణసంస్కృతాః।
దేవతానాం వితౄణాం చ హవ్యకవ్యపురోగమాః॥ 13-117-18(86042)
తత ఏతేన పుణ్యేన ప్రజాస్తవ తు రోహిణి।
ఊర్ధ్వం మమాపి లోకస్య వత్స్యంతే నిరుపద్రవాః॥ 13-117-19(86043)
భద్రం తేభ్యశ్చ భద్రం తే యే ప్రజాసు భవంతి వై।
యుగంధరాశ్చ తే పుత్రాః సంతు లోకస్య ధారణే॥ 13-117-20(86044)
యాన్యాన్కామయసే లోకాంస్తాఁల్లోకాననుయాస్యసి।
సర్వదేవగణశ్చైవ తవ యాస్యంతి పుత్రతాం।
తవ స్తనసముద్భూతం పిబంతోఽమృతముత్తమం॥ 13-117-21(86045)
ఏవమేతాన్వరాన్సర్వానగృహ్ణాత్సురభిస్తదా।
బ్రువతః సర్వలోకేశాన్నిర్వృతిం చాగమత్పరాం॥ 13-117-22(86046)
సృష్ట్వా ప్రజాశ్చ విపులా లోకసంధారణాయ వై।
బ్రహ్మణా సమనుజ్ఞాతా సురభిర్లోకమావిశత్॥ 13-117-23(86047)
ఏవం వరప్రదానేన స్వయంభోరేవ భారత।
ఉపరిష్టాద్గవాం లోకః ప్రోక్తస్తే సర్వమాదితః॥' ॥ 13-117-24(86048)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి సప్తదశాధికశతతమోఽధ్యాయః॥ 117 ॥

Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes

* ఏతదాద్యేకాదశాధ్యాయా దాక్షిణాత్యకోశేష్వేవ దృశ్యంతే। 7-117-3 మనోవాగ్బుద్ధయః మనోవాగ్బుద్ధీరేకస్థాః కురు॥ 7-117-10 ఆర్తో మా భవేత్యభ్యభాషత॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.